ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు | lord ganesha drawn with nose by rambabu | Sakshi
Sakshi News home page

ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు

Sep 20 2015 8:34 PM | Updated on Sep 3 2017 9:41 AM

ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు

ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు

నగరంలోని వీఎన్‌ఆర్ సద్గురు పాఠశాలలో జరిగిన వినాయక చిత్రమాలికలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ముక్కుతో గణనాధుడి బొమ్మగీసి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని వీఎన్‌ఆర్ సద్గురు పాఠశాలలో జరిగిన వినాయక చిత్రమాలికలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ముక్కుతో గణనాధుడి బొమ్మగీసి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పాఠశాలకు చెందిన మాస్టర్ రాంబాబు బ్లాక్ పేయింట్‌ను ముక్కుసాయంతో వాడుతూ అద్భుతమైన గణనాధుని విగ్రాహాన్ని ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement