స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి | Lakshmi Manchu as a swaccha bharath ambassador | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

Sep 4 2015 2:22 AM | Updated on Sep 3 2017 8:41 AM

స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు

సాక్షి, హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీంతో తన బాధ్యత పెరిగిందని గురువారం మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement