నృత్యాభిషేకం | Kuchipudi dance | Sakshi
Sakshi News home page

నృత్యాభిషేకం

Dec 27 2014 12:03 AM | Updated on Sep 2 2017 6:47 PM

నృత్యాభిషేకం

నృత్యాభిషేకం

నృత్యాభిషేకం తూర్పూ పడమర ఏకమై నృత్య సౌరభాలు వెద జల్లాయి.

నృత్యాభిషేకం తూర్పూ పడమర ఏకమై నృత్య సౌరభాలు వెద జల్లాయి. ఆ సౌగంధాల పరిమళాలతో కళాభిమానుల హృదయాలు
ఆనందార్ణవంలో తేలియాడాయి. దేశ, విదేశాలకు చెందిన కళాకారులు కూచిపూడికి నృత్యాభిషేకం చేశారు. విభిన్న రూపకాలను ప్రదర్శించి...ఆహూతులను ఆనంద పరవశుల్ని చేశారు. జీఎంసీ బాలయోగి అంతర్జాతీయ స్టేడియంలో సిలికానాంధ్ర నేతృత్వంలో నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం సమ్మోహితులను చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement