టాస్క్ఫోర్స్ అదుపులో కిల్లర్ గ్యాంగ్ | killer gang was arrested by taskforce police | Sakshi
Sakshi News home page

టాస్క్ఫోర్స్ అదుపులో కిల్లర్ గ్యాంగ్

Apr 14 2015 5:28 PM | Updated on Aug 20 2018 4:44 PM

కిడ్నాప్ లు, హత్యలకు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న హంతక ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాప్ లు, హత్యలకు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న హంతక ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 25లో గల గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ ఇంట్లోకి చొరబడ్డ ఈ ముఠా.. రెండు డైమండ్ నెక్లస్‌లు, ఒక రుద్రాక్ష మాలను దోచుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement