‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి | katherine shares erra bassu film highlights in 91.1 FM station | Sakshi
Sakshi News home page

‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి

Nov 14 2014 12:14 AM | Updated on Sep 2 2017 4:24 PM

‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి

‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి

బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రేడియోసిటీ 91.1 ఎఫ్‌ఎం స్టేషన్‌లో నటి కేథరిన్ సందడి చేసింది.

బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రేడియోసిటీ 91.1 ఎఫ్‌ఎం స్టేషన్‌లో నటి కేథరిన్ సందడి చేసింది. గురువారం సాయంత్రం రేడియో స్టేషన్‌కు విచ్చేసిన ఈ తార తాను నటించిన లేటెస్ట్ సినిమా ఎర్రబస్సు సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. 

- బంజారాహిల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement