దొరికిపోయిన సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు | Karimnagar CI, warangal woman SI transferred | Sakshi
Sakshi News home page

దొరికిపోయిన సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు

Nov 15 2014 1:01 PM | Updated on Aug 21 2018 8:23 PM

దొరికిపోయిన సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు - Sakshi

దొరికిపోయిన సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు

కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ, వరంగల్ మహిళా ఎస్ఐ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ, వరంగల్ మహిళా ఎస్ఐ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. మరోవైపు సీఐ స్వామితో పాటు మహిళా ఎస్ఐపై బదిలీ వేటు పడింది. వారిద్దర్ని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.  కాగా ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసుల నుంచి ఫిర్యాదు వివరాలు సేకరించాలని వరంగల్ డీఐజీ మల్లారెడ్డి శనివారం కరీంనగర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు.



 

Advertisement
 
Advertisement
Advertisement