అటవీ భూముల అన్యాక్రాంతంపై జూపల్లి ఫైర్ | Jupally krishna rao takes on forest lands | Sakshi
Sakshi News home page

అటవీ భూముల అన్యాక్రాంతంపై జూపల్లి ఫైర్

Jul 27 2016 7:32 PM | Updated on Sep 4 2017 6:35 AM

అటవీ భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

హైదరాబాద్: అటవీ భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సొంత పార్టీ జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని ఆయన బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు కాసింపై వేటుకు వరంగల్ కలెక్టర్ సిఫారసు చేశారు. తక్షణమే జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement