జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్ | Jobs, Admissions Alerts | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్

Jul 13 2014 12:30 AM | Updated on Aug 17 2018 3:08 PM

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌పీఎంసీఐఎల్) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఎస్‌పీఎంసీఐఎల్

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌పీఎంసీఐఎల్) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

 పోస్టులు:
 
డిప్యూటీ జనరల్ మేనేజర్
అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ(ఫైనాన్స్) ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
డిప్యూటీ మేనేజర్
అర్హతలు: ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/పల్ప్ అండ్ పేపర్/కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు: ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/పల్ప్ అండ్ పేపర్/కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
ఆఫీసర్(అఫీషియల్ లాంగ్వేజ్)
అర్హతలు: హిందీ/ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. డిగ్రీలో హిందీ/ఇంగ్లిష్‌ను ఒక ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
చివరి తేది: ఆగస్టు 1
వెబ్‌సైట్: జ్ట్టిఞ://ఠీఠీఠీ.టఞఝఛిజీ.ఛిౌఝ/  
 
జేఎన్‌టీయూ-కాకినాడ

 జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ-కాకినాడ   2014-15 విద్యా సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కొలబారేషన్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 
కోర్సుల వివరాలు..

ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఐఐఎమ్‌డీపీ)
వ్యవధి: ఐదేళ్లు.
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, ఈఈఈ.
బీటెక్ ఏవియేషన్ ఇంజనీరింగ్
వ్యవధి: నాలుగేళ్లు.
బీటెక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ (డిజైన్)
వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూలై 28
రాతపరీక్ష తేది: ఆగస్టు 10.
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్

 హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వ్యవధి: ఏడాది.
విభాగాలు: బయో సెక్యూరిటీ అండ్ ఇన్‌కర్షన్ మేనేజ్‌మెంట్, ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్, ప్లాంట్ హెల్త్ ఇంజనీరింగ్, వెర్టిబ్రేట్ అండ్ స్ట్రక్చరల్ పెస్ట్ మేనేజ్‌మెంట్, బయోకంట్రోల్ ఏజెంట్స్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్.
అర్హతలు: బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టీకల్చర్) లేదా పీజీ (జువాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఆగ్రో కెమికల్స్/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 20
   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement