జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం | Jet airways flight cancelled over technical problem | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం

Nov 24 2014 9:13 AM | Updated on Apr 7 2019 3:24 PM

హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం రద్దు కావటంతో విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.  శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లక్నో వెళ్లాల్సిన సుమారు 80మంది ప్రయాణికులను వేరే విమానం ద్వారా లక్నోకు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement