జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత | jana sakthi leader kura Rajanna illness | Sakshi
Sakshi News home page

జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత

May 22 2015 5:45 AM | Updated on Sep 3 2017 2:30 AM

జనశక్తి నేత కూర రాజన్న గుండె నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు.

హైదరాబాద్: జనశక్తి నేత కూర రాజన్న గుండె నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement