'ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌' లో అగ్నిప్రమాదం | Huge Fire Accident in RS Brothers Shopping Mall | Sakshi
Sakshi News home page

'ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌' లో అగ్నిప్రమాదం

Jul 26 2017 12:54 PM | Updated on Sep 5 2018 9:47 PM

దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్ఎస్ బ్రదర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్‌ రోడ్డుపై ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాయి. అయితే నష్టం ఏమేరకు ఉండొచ్చు, ప్రమాదం ఎలా సంభవించిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement