తుర్కయాంజల్‌లో గృహిణి ఆత్మహత్య | housewife commits suicide in the Turkanjail | Sakshi
Sakshi News home page

తుర్కయాంజల్‌లో గృహిణి ఆత్మహత్య

Feb 12 2016 1:09 PM | Updated on Nov 6 2018 7:56 PM

వీపీఎస్ తుర్కయాంజల్- జనచైతన్యకాలనీలో ఉన్న ఓ ఇంట్లో సంధ్య అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.

వీపీఎస్ తుర్కయాంజల్- జనచైతన్యకాలనీలో ఉన్న ఓ ఇంట్లో సంధ్య అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆరోగ్యం బాగా ఉండకపోవడంతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement