బకాయిలు చెల్లించకుంటే 'ఆరోగ్య శ్రీ' నిలిపేస్తాం | Hospitals threaten to stop Aarogyasri services | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించకుంటే 'ఆరోగ్య శ్రీ' నిలిపేస్తాం

Apr 22 2016 3:26 PM | Updated on Aug 30 2018 9:15 PM

మే 1వ తేదీలోగా రావాల్సిన బకాయిలను చెల్లించకుంటే.. మే 2 నుంచి ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్ : మే 1వ తేదీలోగా రావాల్సిన బకాయిలను చెల్లించకుంటే.. మే 2 నుంచి ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యశ్రీ కి సంబంధించిన బకాయిలు రూ. 200 కోట్లను తక్షణమే విడుదల చేయాలని..  లేకుంటే తమ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని అందులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement