అగ్రిగోల్డ్ కేసు మధ్యాహ్నానికి వాయిదా | High Court postpones Agri gold case | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ కేసు మధ్యాహ్నానికి వాయిదా

Dec 14 2015 12:17 PM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.

హైదరాబాద్: హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఉదయం హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణకు వచ్చింది. ఆస్తుల వేలానికి సంబంధించి MSTCతో పాటు మరో మూడు కంపెనీలపై అధ్యయనం చేస్తామని కమిటీ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement