ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుదాం.. | Health'll fit .. | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుదాం..

Oct 25 2016 12:32 AM | Updated on Apr 4 2019 5:41 PM

ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుదాం.. - Sakshi

ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుదాం..

సాక్షి, సిటీబ్యూరో ఆధునిక జీవనంలోని ఒత్తిడిని అధిగమించి చక్కని ఆరోగ్యాన్ని సొతం చేసుకోవాలంటే వ్యాయామమే మార్గమని పలువురు సినీ సెలబ్రిటీలు సూచించారు.

సాక్షి, సిటీబ్యూరో ఆధునిక జీవనంలోని ఒత్తిడిని అధిగమించి చక్కని ఆరోగ్యాన్ని సొతం చేసుకోవాలంటే వ్యాయామమే మార్గమని పలువురు సినీ సెలబ్రిటీలు సూచించారు. జూబ్లిహిల్స్‌ రోడ్‌నెం:36లో నెలకొల్పిన వెంకట్‌ ఫిట్‌నెస్‌ ఎట్‌ సోల్‌ను సినీహీరో రామ్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వెంకట్‌ ట్రైనర్‌గా చక్కని పనితీరు కనబరుస్తారన్నారు. ట్రైనర్‌ వెంకట్‌ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, పర్సనల్‌ ట్రైనింగ్‌ తమ ప్రత్యేకతలన్నారు. కార్యక్రమంలో టాలీవుడ్‌ యువ కథా నాయకులు ప్రిన్స, చరణ్‌దీప్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement