2018లో చారిత్రక ఉద్యమాలు: గట్టు శ్రీకాంత్‌రెడ్డి | Gattu Srikanth Reddy new year wishes | Sakshi
Sakshi News home page

2018లో చారిత్రక ఉద్యమాలు: గట్టు శ్రీకాంత్‌రెడ్డి

Jan 1 2018 2:44 AM | Updated on Jan 1 2018 2:44 AM

Gattu Srikanth Reddy new year wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు నిరంతరం పోరాటాలు చేసే విధంగా శక్తి నివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 2018లో చారిత్రక ఉద్యమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement