ఆటోలో వచ్చి.. ఆశ్చర్యంలో ముంచెత్తి..! | gaddar shocked .. come on! | Sakshi
Sakshi News home page

ఆటోలో వచ్చి.. ఆశ్చర్యంలో ముంచెత్తి..!

Oct 8 2014 1:02 AM | Updated on Sep 2 2017 2:29 PM

ఆటోలో వచ్చి.. ఆశ్చర్యంలో ముంచెత్తి..!

ఆటోలో వచ్చి.. ఆశ్చర్యంలో ముంచెత్తి..!

‘ప్రజా గాయకుడు గద్దర్ వస్తున్నారు...’ ఇదీ సూరారం వాసులకు మంగళవారం తెలిసిన సమాచారం.

‘ప్రజా గాయకుడు గద్దర్ వస్తున్నారు...’ ఇదీ సూరారం వాసులకు మంగళవారం తెలిసిన సమాచారం. దీంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన రాక కోసం ఎదురు చూశారు. అటువైపుగా వచ్చే కారులన్నిటినీ పరిశీలించసాగారు. కానీ గద్దర్ జాడ లేదు. ఇంతలో ఓ ఆటో అక్కడికి వచ్చి ఆగింది. అందులో నుంచి  గన్‌మెన్ దిగారు.

అందులో ఉన్నదెవరో ఎవరికీ తెలియదు. దీంతో అందరూ ఆసక్తిగా అటువైపు చూశారు. తీరా చూస్తే ఆటోలో ఉన్నది గద్దర్. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.     ఫొటోలు: దశరథ్ రజువా
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement