శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం | foreign currency possession in Shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం

Sep 20 2016 10:18 AM | Updated on Mar 28 2018 11:26 AM

దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement