పొగమంచు.. వాహనదారులకు ఇక్కట్లు | fog troubling for hyderabad surroundings people | Sakshi
Sakshi News home page

పొగమంచు.. వాహనదారులకు ఇక్కట్లు

Jan 8 2017 8:20 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.

హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట దరకు పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర ఇతర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ నెలకొంటున్నాయని అధికారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement