ఫ్లాట్ డిస్కౌంట్ | Flat Discount | Sakshi
Sakshi News home page

ఫ్లాట్ డిస్కౌంట్

May 15 2015 12:51 AM | Updated on Sep 3 2017 2:02 AM

ఫ్లాట్  డిస్కౌంట్

ఫ్లాట్ డిస్కౌంట్

సిటీలోని బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్లాట్ 40 శాతం రాయితీని ప్రకటించింది. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్త్రాలపై ఈ

సిటీలోని బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్లాట్ 40 శాతం రాయితీని ప్రకటించింది. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్త్రాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. స్పోర్ట్స్ షూస్, లగేజి, ఉమెన్ హ్యాండ్ బాగ్స్‌కు కూడా వర్తించే ఈ డిస్కౌంట్ ఈనెల 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. యునెటైడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్, కలర్ ప్లస్, జాన్ ప్లేయర్, పార్క్స్, పార్క్ అవెన్యూ, రేమండ్స్, మినరల్, లీ, రాంగ్లర్, నైకీ, పూమా, జీని అండ్ జానీ తదితర బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రతినిథి రాక్ డిసౌజా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement