హుస్సేని ఆలంలో అగ్నిప్రమాదం | fire accident in hussaini alam | Sakshi
Sakshi News home page

హుస్సేని ఆలంలో అగ్నిప్రమాదం

Apr 9 2016 11:37 AM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన  మంటలు క్షణాల్లో ఓ ఇంటిని చుట్టు ముట్టడంతో.. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న అషఫ్‌బ్రీ అనే వృద్ధురాలిని కాపాడి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement