రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం | fire accident in clothing store | Sakshi
Sakshi News home page

రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

Jun 13 2016 11:09 AM | Updated on Sep 5 2018 9:47 PM

రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం - Sakshi

రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

సీతాఫల్‌మండిలో గల 21 సెంచరీ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌: నగరంలోని సీతాఫల్‌మండిలో గల 21 సెంచరీ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్యూట్ వల్ల దుకాణంలో ఒక్క సారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దుకాణంలోని కొన్ని వస్త్రాలకు నిప్పంటుకోవడంతో కాలిపోయాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement