కళాశాలలో ఘర్షణ : విద్యార్థులకు గాయాలు | Fighting between senior and junior students in darussalam | Sakshi
Sakshi News home page

కళాశాలలో ఘర్షణ : విద్యార్థులకు గాయాలు

Dec 9 2014 1:34 PM | Updated on Sep 2 2017 5:54 PM

పాతబస్తీ దారుస్సలాంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థులు మంగళవారం కత్తులతో దాడి చేసుకున్నారు.

హైదరాబాద్: పాతబస్తీ దారుస్సలాంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థులు మంగళవారం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్న జిన్నత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థికి స్వల్ప గాయాలు కావడంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement