లిక్కర్ చాకోలేట్ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు | excise attacks on liquor Chocolate hubs | Sakshi
Sakshi News home page

లిక్కర్ చాకోలేట్ కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు

Sep 2 2016 4:51 PM | Updated on Sep 4 2018 5:21 PM

లిక్కర్ చాకోలేట్లు తయారుచేస్తోన్న కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ చాకోలేట్లు తయారుచేస్తోన్న కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మల్లేపల్లిలోని ఓ చాకోలేట్ హబ్‌లో భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆరు లీటర్ల కంటే ఎక్కువ మద్యం నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కేంద్రాలకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement