పీఎస్ లో యువతీయువకుల హల్ చల్ | Drunk Couple attacked police | Sakshi
Sakshi News home page

పీఎస్ లో యువతీయువకుల హల్ చల్

Mar 14 2016 6:16 PM | Updated on Jul 10 2019 7:55 PM

మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేశారు. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేశారు. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తాగి గొడవ చేస్తున్నారనే కారణంగా వారిని కెపిహెచ్బి పోలీస్ స్టేసన్కు తరలించగా.. అక్కడ వారు వీరంగం సృష్టించారు. తమను అకారణంగా తీసుకొచ్చారంటూ పోలీసులపై దాడికి దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement