అధికార భాషా సంఘం ఛైర్మన్గా దేవులపల్లి ప్రభాకర్ | devulapally prabhakar nominated as Telangana Official Language Commission chairmen | Sakshi
Sakshi News home page

అధికార భాషా సంఘం ఛైర్మన్గా దేవులపల్లి ప్రభాకర్

Apr 26 2016 1:56 PM | Updated on Sep 3 2017 10:49 PM

తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్‌రావు నియమితులయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్‌రావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

పోల్

Advertisement