హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద మృతదేహం | dead body at hitech city railway station | Sakshi
Sakshi News home page

హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్ద మృతదేహం

Jun 18 2016 12:28 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు.

హైదరాబాద్ : నగరంలోని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement