డీసీ బ్రదర్స్‌ను కలిసిన కుటుంబ సభ్యులు | DC brothers meet with his wife and children in chanchalguda jail | Sakshi
Sakshi News home page

డీసీ బ్రదర్స్‌ను కలిసిన కుటుంబ సభ్యులు

Mar 1 2015 2:37 AM | Updated on Jul 28 2018 6:26 PM

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి. వెంకట్రామిరెడ్డిని శనివారం ఆయన సతీమణి మంజుల, పిల్లలు గాయత్రీరెడ్డి, విజయ్‌రెడ్డిలు ప్రత్యేక ములాఖత్‌లో కలిసి వెళ్లారు.

హైదరాబాద్: చంచల్‌గూడ  జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి. వెంకట్రామిరెడ్డిని శనివారం ఆయన సతీమణి మంజుల, పిల్లలు గాయత్రీరెడ్డి, విజయ్‌రెడ్డిలు ప్రత్యేక ములాఖత్‌లో కలిసి వెళ్లారు. ఇదే కేసులో జైల్లో ఉన్న వెంకట్రామిరెడ్డి సోదరుడు ,మరోసహ నిందితుడు అయిన వినాయక రవిరెడ్డిని కూడా ఆయన సతీమణి శాంతి ప్రియదర్శినీరెడ్డి కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement