హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్ | dasoju sravan demands home minister for resign | Sakshi
Sakshi News home page

హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్

Mar 1 2016 6:01 AM | Updated on Oct 20 2018 5:05 PM

హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్ - Sakshi

హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్

మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా వీణవంక ఘటనకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఈ కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement