కాంగ్రెస్ 'గ్రేటర్' తొలి జాబితా | congress party releases 45 candidates list for GHMC elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ 'గ్రేటర్' తొలి జాబితా

Jan 15 2016 9:39 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ 'గ్రేటర్' తొలి జాబితా - Sakshi

కాంగ్రెస్ 'గ్రేటర్' తొలి జాబితా

అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కొద్ది గంటలకే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తన అభ్యర్థులను ప్రకటించింది.

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కొద్ది గంటలకే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తన అభ్యర్థులను ప్రకటించింది.

 

150 డివిజన్లకుగానూ తొలివిడతలో 45 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం రాత్రి గాంధీభవన్ లో పార్టీ బాధ్యులు గ్రేటర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

కాప్రా- జి. ఇంద్రయ్య
మీర్ పేట్- పి. అంజయ్య
హబ్సీగూడ- పి. మంజుల
నాగోల్- పి. వనజ
హయత్ నగర్- ఎం. చంద్రశేఖర్
చైనత్యపురి- జి. నరేంద్ర రెడ్డి
సైదాబాద్- అరుణారెడ్డి
దూద్ బౌలీ- మీరజ్ మహ్మద్
మంగళ్ హాట్- సుబేదార్ అంజురాణి
దత్తాత్రేయనగర్- ఎం. రమేశ్ కుమార్
జాంబాగ్- ఎం. విక్రమ్ గౌడ్
భోలక్ పూర్- వాజీద్ హుస్సేన్
వెంకటేశ్వర కాలనీ- భారతీ నాయక్
షేక్ పేట్- ఆత్మసరి సుధాకర్
యూసఫ్ గూడా- ఎ. సేరేందర్ యాదవ్
వెంగళరావు నగర్- దేవిరెడ్డి నాగార్జున రెడ్డి
ఎర్రగడ్డ- నౌషీన్ బేగం
రహమత్ నగర్- బండా చంద్రమ్మ
బోరబండ- పోచయ్య గౌడ్
కొండాపూర్- అట్ల కృష్ణ
శేరిలింగంపల్లి- కె. ఎల్లేష్
మాదాపూర్- జి. నర్సింహారావు
హఫీజ్ పేట్- బి. లక్ష్మీ గౌడ్
చందానగర్- జి. అనిత
పఠాన్ చెరువు- మెట్టు శంకర్ యాదవ్
బాలాజీనగర్- శ్రుతిరెడ్డి
కూకట్ పల్లి- కూనా అమరేష్ గౌడ్
వికేకానంద నగర్ కాలనీ- యు. విద్యాకల్పన
హైదర్ నగర్- నక్కా శ్రీనివాస్
ఆల్విన్ కాలనీ- డి. నర్సింగరావు
గాజుల రామారం- సుంకర సాయిప్రతాప్
జగద్గిరిగుట్ట- ఎ. మరయ్య
రంగారెడ్డి నగర్- వి. కృష్ణ
చింతల్- బండి సుగుణ
సూరారం కాలనీ- అబ్దుల్ ఆరీఫ్
సుభాష్ నగర్- ఆర్. లక్ష్మీదేవి
కుత్బుల్లాపూర్- ఐ. సూర్యప్రభ
జీడిమెట్ల- పల్లవి
మచ్చబొల్లారం- ఎం.వి. సూర్యకిరణ్
నేరెడ్ మెట్- మరియమ్మ
వినాయక్ నగర్- ఎం. కృష్ణవేణి
మౌలాలీ- పి. పద్మావతి యాదవ్
మల్కాజ్ గిరి- జి.డి. నివాస్ గౌడ్
తార్నాక- బండ కార్తికా రెడ్డి
బౌద్ధనగర్- ఎ. ఉమాదేవి

Advertisement
 
Advertisement
Advertisement