సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్ | Congress demands CBI probe into Nayeem's case | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్

Aug 13 2016 4:01 AM | Updated on Oct 16 2018 9:08 PM

సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్ - Sakshi

సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్

నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల వారితో ఈ కేసుకు సంబంధాలు ఉన్నాయన్నారు. కేవలం తెలంగాణ  అధికారులతో విచారణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. నయీమ్ డైరీలో ఉన్న పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదనిప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement