భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్ | citizens enjoying on india's victory on pakistan | Sakshi
Sakshi News home page

భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్

Feb 15 2015 6:35 PM | Updated on Sep 6 2018 10:05 PM

భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్ - Sakshi

భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్

వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంతో నగరంలో క్రికెట్ ప్రేమికుల సంబరాలు అంబరాన్ని అంటాయి.

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంతో నగరంలో క్రికెట్ ప్రేమికుల సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు ప్రాంతాల్లో రోడ్లుపైకి వచ్చి అభిమానులు నృత్యాలు చేశారు. జాతీయ జెండాలు చేతబట్టి తమ దేశ భక్తిని చాటారు. వీధుల్లో బాణసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement