కేంద్రమంత్రులతో రేపు చంద్రబాబు భేటీ | chandrababu to meet central ministers tomarrow | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రులతో రేపు చంద్రబాబు భేటీ

Dec 8 2015 5:43 PM | Updated on Jul 28 2018 3:23 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డా. మహేష్ శర్మలతో ఆయన భేటీ కానున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement