లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్ | chain Snatching in hayathnagar | Sakshi
Sakshi News home page

లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్

Aug 14 2016 10:17 PM | Updated on Sep 4 2017 9:17 AM

లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్

లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్

హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది.

హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది. బోనాలపండగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన సంధ్యా రాణి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో ఉన్న 3 తులాల మంగళ సూత్రాన్ని, మరో తులం బంగారు గొలుసును ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement