బాలానగర్లో చైన్ స్నాచింగ్ | chain snatching in balanagar | Sakshi
Sakshi News home page

బాలానగర్లో చైన్ స్నాచింగ్

Aug 21 2016 11:44 AM | Updated on Sep 4 2017 10:16 AM

హైదరాబాద్ మహానగరంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన దుండగులు లాక్కుని... అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement