సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ కన్నుమూత | Cameraman Prasad died due to cancer at Hyderabad | Sakshi
Sakshi News home page

సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ కన్నుమూత

Apr 20 2014 9:05 AM | Updated on Sep 2 2017 6:17 AM

సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ (స్టడీ క్యామ్ ప్రసాద్) హైదరాబాద్లో మరణించారు.

సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ (స్టడీ క్యామ్ ప్రసాద్) హైదరాబాద్లో మరణించారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, చిరునవ్వు తదితర చిత్రాలకు కెమెరామెన్గా పని చేశారు. ప్రసాద్ మృతదేహన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేటకు తరలించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement