సినిమా నచ్చితేనే టికెట్ కొనండి... | buy movie ticket if it interest to you | Sakshi
Sakshi News home page

సినిమా నచ్చితేనే టికెట్ కొనండి...

Jul 5 2014 12:32 AM | Updated on Jul 11 2019 5:01 PM

సినిమా నచ్చితేనే టికెట్ కొనండి... - Sakshi

సినిమా నచ్చితేనే టికెట్ కొనండి...

బహుశా ఇలాంటి ప్రతిపాదన ఎవరూ చేయరేమో... ప్రసిద్ధ లఘుచిత్రాల దర్శక రచయిత సందీప్ మోహన్ రచించి దర్శకత్వం వహించిన ‘హోలావెంకీ’ చిత్రాన్ని కార్ఖానాలోని కెఫె లెట్టెలో శనివారం ప్రదర్శిస్తున్నారు.

బహుశా ఇలాంటి ప్రతిపాదన ఎవరూ చేయరేమో... ప్రసిద్ధ లఘుచిత్రాల దర్శక రచయిత సందీప్ మోహన్ రచించి దర్శకత్వం వహించిన ‘హోలావెంకీ’ చిత్రాన్ని కార్ఖానాలోని కెఫె లెట్టెలో శనివారం ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్ర వీక్షణకు ఎటువంటి రుసుము నిర్ణయించని సినీ వర్గాలు... సినిమా చూసి నచ్చితే అక్కడే ఉన్న బాక్స్‌లో టికెట్ ధరను చెల్లించి వెళ్లాలని కోరడం విశేషం.
 ఎప్పుడు: జూలై 5 (శనివారం), ఉదయం 11.30 గంటలకు...
 
 స్థలం: కార్ఖానాలోని కెఫె లెట్టె

Advertisement
 
Advertisement
Advertisement