ticket cost
-
‘శతాబ్ది’టికెట్ ధరలు తగించాలి
అనంతపురం న్యూసిటీ: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో డైనమిక్ పేరుతో చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని తక్షణం ఆ టికెట్ ధరలు తగ్గించాలని ఎస్‌యూసీఐ(సీ) నగర కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ తిప్పానాయక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ నాయకులు సుబ్రమణ్యం, తబ్రేజ్, నాగేంద్ర తదితరులున్నారు. -
సినిమా నచ్చితేనే టికెట్ కొనండి...
బహుశా ఇలాంటి ప్రతిపాదన ఎవరూ చేయరేమో... ప్రసిద్ధ లఘుచిత్రాల దర్శక రచయిత సందీప్ మోహన్ రచించి దర్శకత్వం వహించిన ‘హోలావెంకీ’ చిత్రాన్ని కార్ఖానాలోని కెఫె లెట్టెలో శనివారం ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్ర వీక్షణకు ఎటువంటి రుసుము నిర్ణయించని సినీ వర్గాలు... సినిమా చూసి నచ్చితే అక్కడే ఉన్న బాక్స్‌లో టికెట్ ధరను చెల్లించి వెళ్లాలని కోరడం విశేషం. ఎప్పుడు: జూలై 5 (శనివారం), ఉదయం 11.30 గంటలకు... స్థలం: కార్ఖానాలోని కెఫె లెట్టె