ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం | attempt to theft in atm machine | Sakshi
Sakshi News home page

ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం

Jul 11 2016 9:58 AM | Updated on Sep 4 2017 4:37 AM

ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం

ఏటీఎం బద్దలు కొట్టి చోరీకి యత్నం

హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధోబీఘాట్ చౌరస్తాలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంను బద్దలుకొట్టి నగదు చోరీ చేసేందుకు దుండగులు యత్నించారు

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధోబీఘాట్ చౌరస్తాలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంను బద్దలుకొట్టి నగదు చోరీ చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. స్థానికుల సమాచారం మేరకు క్లూస్ టీమ్ పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. నగదు చోరీ అయిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బ్యాంకు అధికారులు పరిశీలించి చోరీ జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్థారించనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement