పెరగనున్న ఎమ్మెల్యేల జీతాలు | ap mla's salaries going to be hiked | Sakshi
Sakshi News home page

పెరగనున్న ఎమ్మెల్యేల జీతాలు

Mar 26 2016 11:07 AM | Updated on Aug 18 2018 5:15 PM

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు త్వరలోనే పెరగనున్నాయి.

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు త్వరలోనే పెరగనున్నాయి. ప్రస్తుతం రూ. 95 వేల వరకు ఉన్న జీతం దాదాపు రూ. 1.50 లక్షల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హెచ్ఆర్‌ఏ రూ. 50 వేలకు, కారు రుణం రూ. 40 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement