తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందం కుదిరిన ఏడాది తర్వాత అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రపదేశ్ కొత్త పేచీ పెడుతోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, నీటి వినియోగానికి సం బంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఏడాది తరు వాత ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తమను సంప్రదించకుండా ఒప్పందాలు ఎలా చేసుకుంటారని, ఇది తమ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టంటూ కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయా లు తెలపాలని, కేంద్రం బోర్డు నుంచి వివరణ కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిం ది. నిజానికి కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంపై గతేడాది ఆగస్టు 23న మహారాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం మేరకు బ్యారేజీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా, ఈ నెల 27న మహారాష్ట్రలో ఈ కార్యక్రమం జర గాల్సి ఉంది. ఈ సమయంలో ఈ ఒప్పందాల ను ప్రశ్నిస్తూ ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బేసిన్లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా తమకు తెలపాల్సి ఉందని, అయితే తెలంగాణ తమను సంప్రదించకుండా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుందని పేర్కొంది. గోదావరిలో ఎలాంటి నీటి వినియోగానికైనా కేంద్రం, బోర్డుతో పాటు తమ ఆమోదం తప్పనిసరైనప్పటికీ, అలాంటి దేమీ జరగలేదని వివరించింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులు పట్టకుం డా ఎగువ రాష్ట్రాలు మాట్లాడుకుంటే సరిపో తుందా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేంద్రం, బోర్డు అభిప్రాయాన్ని కోరుతూ శుక్రవారం లేఖలు రాసింది.
కాళేశ్వరంపై ఏపీ కొత్త పేచీ..!
Published Sat, Sep 9 2017 2:17 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement