చిట్టీల పేరుతో మరో మోసం | Another cog in the name of Chit Funds | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మరో మోసం

Jun 13 2016 6:44 PM | Updated on Sep 4 2018 5:21 PM

చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన దంపతులు సుమారు కోటి రూపాయలతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన దంపతులు సుమారు కోటి రూపాయలతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని సైదాబాద్‌లో నివాసముంటున్న శ్రీనివాస్, సునిత దంపతులు చిట్టీల పేరుతో అమాయకుల నుంచి సుమారు రూ. కోటి వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి శ్రీనివాస్ దంపతులు పత్తాలేకుండా పోవడంతో.. బాధితులు సోమవారం మలక్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement