హైదరాబాద్‌లోని అన్ని పోలీసుస్టేషన్లకు వైఫై | All police stations WiFi in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోని అన్ని పోలీసుస్టేషన్లకు వైఫై

Feb 7 2015 4:14 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లు, విభాగాలను వై-ఫై (వైర్‌లెస్ ఫెడిలిటీ)తో అనుసంధానం చేసినట్లు పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లు, విభాగాలను వై-ఫై (వైర్‌లెస్ ఫెడిలిటీ)తో అనుసంధానం చేసినట్లు పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోంగార్డు స్థాయి నుంచి ఐపీఎస్ వరకు అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన ఘనత హైదరాబాద్ పోలీసు విభాగానికే దక్కిందన్నారు. ఇలాంటి ప్రయోగం దేశంలోనే మొదటిదన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement