'జీనియస్లు టీఆర్ఎస్లో ఉన్నారేమో.. మేం కాదు' | akbaruddin oyc oppose TS sarkar on budget debate | Sakshi
Sakshi News home page

'జీనియస్లు టీఆర్ఎస్లో ఉన్నారేమో.. మేం కాదు'

Mar 20 2016 12:58 PM | Updated on Aug 11 2018 6:42 PM

'జీనియస్లు టీఆర్ఎస్లో ఉన్నారేమో.. మేం కాదు' - Sakshi

'జీనియస్లు టీఆర్ఎస్లో ఉన్నారేమో.. మేం కాదు'

టీఆర్ఎస్ లో జీనియస్ లు ఉన్నారేమో.. మేము మాత్రం కాదు' అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

హైదరాబాద్: ఎంఐఎం శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ సర్కార్ పై సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ లో జీనియస్ లు ఉన్నారేమో.. మేము మాత్రం కాదు' అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

ఆదివారం ఆయన తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఒకే రోజు డిమాండ్లు పెట్టి ఆ రోజే చర్చించాలనడం సరికాదని అన్నారు. డిమాండ్లకు సంబంధించిన సమాచారం ముందుగా ఇచ్చిన తర్వాతే చర్చ చేపట్టాలని అక్బరుద్దీన్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement