ఇటీవల వరకూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్ ఎం.జగన్‌మోహన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌గా,
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వరకూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్ ఎం.జగన్‌మోహన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన వాకాటి కరుణను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో స్థాన చలనం పొందిన పలువురు ఐఏఎస్‌లకు కొత్తగా పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...