డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీ నటుడు! | Actor Ajay caught in Drunk and Drive at Banjarahills | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీ నటుడు!

Aug 24 2014 10:35 AM | Updated on May 25 2018 2:06 PM

బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్‌&డ్రైవ్‌లో సినీ నటుడు అజయ్‌, రచయిత శ్రీనివాస్‌ లు పట్టుబడ్డారు

హైదరాబాద్:  బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్‌&డ్రైవ్‌లో జూనియర్ ఆర్టిస్ట్ అజయ్‌, రచయిత శ్రీనివాస్‌ లు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్న వీరికి బంజారా హిల్స్ పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. 
 
బ్రీత్ అనలైజర్ తనిఖీల్లో అజయ్, శ్రీనివాస్ లు మోతాదుకు మించి మద్యం సేవించినట్టు వెల్లడైంది. వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రోజువారి తనఖీల్లో భాగంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement