వాహనంపై నుంచి జారి పడి మహిళ మృతి | A woman accidentally died with fall down from vehicle | Sakshi
Sakshi News home page

వాహనంపై నుంచి జారి పడి మహిళ మృతి

Aug 11 2015 5:35 PM | Updated on Oct 1 2018 6:22 PM

వాహనంపై నుంచి జారి పడి మహిళ మృతి - Sakshi

వాహనంపై నుంచి జారి పడి మహిళ మృతి

ప్రమాదవశాత్తూ వాహనంపై నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది.

హైదరాబాద్: ప్రమాదవశాత్తూ వాహనంపై నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద మంగళవారం జరిగింది. బడంగ్‌పేటకు చెందిన లక్ష్మి, మరో వ్యక్తితో కలిసి యాక్టీవా వాహనంపై అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళుతోంది. ఆ సమయంలో లక్ష్మి వాహనంపై నుంచి జారి కింద పడిపోవడంతో తలకు పెద్ద గాయం అయింది. 108 వాహన సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement