16 మంది పేకాటరాయుళ్ల అరెస్టు | 16 gamblers arrested in hayathnagar | Sakshi
Sakshi News home page

16 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

Oct 6 2016 10:31 AM | Updated on Sep 4 2017 4:25 PM

హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌పై పోలీసులు దాడి చేశారు.

హైదరాబాద్: హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్‌ఫోన్లు, రూ. 2.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement