ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు | YSRCP leaders complains on mlc elections to EC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు

Feb 8 2017 6:16 PM | Updated on May 29 2018 4:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను వైఎస్సార్సీపీ నేతలు గురువారం కలిశారు.

హైదరాబాద్‌: ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. భన్వర్‌లాల్‌ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement