ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం | Uttarakhand Ex CM Harish Rawat admitted in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం

Sep 1 2017 2:12 PM | Updated on Sep 12 2017 1:34 AM

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

ఢిల్లీ: ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన హరీశ్‌ రావత్‌(69) గురువారం రాత్రి గంగారాం ఆస్పత్రిలో చేరినట్లు  ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన థ్రాంబోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement